బంగారు తెలంగాణ నిజాలు


28౼2౼2020 జరిగిన మాదాపూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఒక పెద్ద కార్ లేదు మరియు ఒక బడా బాబు లేదు ఎందుకంటే పోలీసులు వల్ల కింద పని చేసేవాళ్ళు గా మరి పోయారు కె.సి.ర్. సర్ మీ బంగారు తెలంగాణ బడా బాబు ల కేనా మాలటి సామాన్యులకు 20,000 జరిమానా విధిస్తే మీరు ఎం అన్ని రాష్ట్రంలో ఉనట్టుగా మాకు జీతాలు ఉద్యోగాలు  ఇవ్వడం లేదు సర్.


"ఇంకో ప్రశ్న ఉంది అసలు వేరే రాష్ట్రం వారికి దొరికిన ఉద్యోగులు మన రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందుబాటులో లేవు సర్."

వాళ్ళు ఇక్కడ సర్లు మేము చప్రాసి లమా ఏ మన రాష్ట్ర లో జావా HTML PYTION మల్టీమీడియా డిగ్రీలు  పీజీలు విద్య పూర్తి చేసినవారు లక్షల్లో ఉన్నారు వాళ్లకు ఎప్పుడు ఇస్తారు సర్ ఉద్యోగలు


"బంగారు తెలంగాణ కాదు సర్ ఇది
పైసలు ఉనోడికే బంగారు తెలంగాణ
లెనోడికి గంజి కూడా పోయాలేని తెలంగాణ"


ఓన్లీ తెలంగాణ లో ఒక్క సంవత్సరం అబ్కారీ శక ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుది సర్ అది కూడా కౌన్సెలింగ్ లో ఒక వీడియో పెట్టండి మిరే పోసి మిరే పట్టుకొని సూపర్ సర్

మద్యం అవసరాన్ని బట్టి తేపిచండి అంతే కాని ఏ బార్ లో చూసిన
ఏ వైన్సు లో చూసిన BOTTLE BOTTLE పెట్టకండి ఒక రోజు వైన్సు బంద్ పెట్టిన పోయేది ఏఎం లేదు బట్ మీరు చేసే తప్పుల ను నేను చూపిస్త మీ చందు గోనెల

అంటే మాదాపూర్ లో ఒక పబ్ బార్ లేదా సర్
అంటే మాలటీ సామాన్యులు తాగితే జరిమాన
పబ్ లో బార్ లో తాగేవారి నుచి మీరు తీసుకునే  ముడుపులు మేము తీయగలం వీడియో క్లిప్పింగ్స్
మీరు మారండి సర్.ఫాస్ట్ 

ఫాస్ట్ మీకు ఇవ్వాలి కౌన్సెలింగ్ ఎక్కడ ఏ బార్ లో ఎంత తీసుకుతున్నారని ఎంత ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తున్నారని
మీరు మీరు కుమాకు ఐ మాలటీ వారికి ఎందుకు సర్ ఏ నిలువు దోపిడీ చేస్తున్నారు  ఎస్ నేను తాగాను బట్ అది ఎంత ఫర్సెంట్ వస్తే నాకు శిక్ష పడుతుంది నేను ఎంత మోతాదు తాగాను మీ శిష్యులు ఎన్ని జమికులు చేస్తున్నారు ఇవ్వని మకు తెలియాలి

(BAC) ఎలా ఉందలి మరియు ఏది నొక్కితే ఏమయుతుది అలా నే ఒక డెమో వీడియో పెట్టండి సర్ .. i well asscseped this act

Valla promotion kosam evvandi cheyakudadu sir

And inkokati bike thusukuna 2 days lo malli bike ivvali thisuvitam ledha 20,000 inko Court pettandi thoraga bike ivvani ina miku em telusu sir.

Me convoy ki traffic undalante chalu
ఒక సీలేబీర్టీ ఒక BUSSINES మాన్ దొరక లేదా ఐన వాళ్ళు దొరికితే మీ కెమెరా లు ఆఫ్ లో ఉంటాయ్ గా sir అందుకే  i love telanagana
https://direct-link.net/85212/dvc

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు